పద్యం:24


గొనకొని మర్త్యలోకముఁ గోమటి పుట్టఁ గఁ దోడ పుట్ట బొం
కును గపటంబు లాలనయుఁ గుత్సిత బుద్ధియురిత్త భక్తియున్
జనవరి మాటలున్ పరధనంబును గ్రక్కున మెక్కఁ జూచుటల్
కొనుటయు నమ్ముటల్ మిగుల గొంటు తనంబును మూర్ఖవాదమున్”7

అర్థం :

భూమిపై కోమటితో పాటు అబద్ధం, కపటం, మోసబుద్ధి పుట్టాయి. ఇతనికి దేవునిపై భక్తి శూన్యం. మోసపు మాటలతో ఇతరుల సంపదను దోసుకొంటారు. కొన్నప్పుడు, అమ్మినప్పుడు తూకంలో మోసం చేస్తారు. ఎవరైన ప్రశ్నిస్తే మూర్ఖంగా వాదిస్తారని భీమన ఈ చాటువులో చెప్పాడు. భీమన కాలంలో కోమట్లు ప్రజలను మోసం చేసేవారని తెలుస్తుంది. ఈ చాటువు సర్వకాలికం. నేడు కొందరు కోమట్లు పై రీతిగానే ప్రవర్తిస్తున్నారు.